మంచిర్యాల కార్పొరేషన్‌పై ఎగిరిన హస్తం జెండా: తొలి మేయర్‌గా ధర్ని మధు ఎన్నిక
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 60 డివిజన్లలో 44 స్థానాలను గెలుచుకుని ఏకపక్ష మెజారిటీని సాధించింది. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికల్లో కార్పొరేషన్ తొలి మేయర్‌గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌గా రమ్య….










