Latest Posts

AP

కదిరిలో మెడికల్ షాపులపై పోలీసుల మెరుపు దాడులు: మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు – 5 షాపులకు నోటీసులు జారీ

గౌరవ శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు కదిరి టౌన్ నందు గల వివిధ మెడికల్ షాపులలో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికార్లు మరియు పోలీస్ లు ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగినది. ఈ తనిఖీలలో భాగంగా….

AP

ఉపాధి హామీ పనులతో గ్రామాల అభివృద్ధి…..

ఉపాధి హామీ పని దినాలు 125 రోజులు పెంచడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు. సోమవారం గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీలో వికాసిత్ భారత్ జి రామ్….

AP

మహిళలకు అండగా ‘సఖి’- కలెక్టర్ సుమిత్ కుమార్

సమాజంలో హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలిచేందుకు ‘సఖి’ వన్ స్టాప్ సెంటర్ సిద్ధంగా ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ అనంతరం ఆయన సఖి వన్ స్టాప్ సెంటర్ ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ….

AP

ఘనంగా 8వ ‘అనంత’ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ: జనవరి 27 నుంచి సినీ సంబరాలు

అనంతపురము ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో 8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోస్టర్లు లాంచ్ చేసిన ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ శ్రీ అక్కమ్మగారి సూర్యనారాయణ , CJM infra ప్రాజెక్ట్స్ డైరెక్టర్స్ అనంతపురము ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో….

AP

వేదిక్ మ్యాథమెటిక్స్‌లో ముదిగుబ్బ విద్యార్థిని మెరుపులు: జోనల్ స్థాయిలో ‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డు సాధించిన సాలియా

ముదిగుబ్బ  జనవరి 4వ తేదీన ధర్మవరం కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జరిగిన జోనల్ కాంపిటీషన్లో శ్రీ రామకృష్ణ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ముదిగుబ్బకు చెందిన విద్యార్థిని సాలియా వేదిక్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నందు….

మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ కౌంట్‌డౌన్ మొదలు: రేపే ట్రైలర్ విడుదల!

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేస్తూ, సినిమా….

ఆటోల్లోనూ ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సరికొత్త ప్రతిపాదన

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు కేవలం ప్రధాన రహదారులకే పరిమితమవుతాయని, కానీ ఆటోలు సామాన్యుల ఇంటి గడప వరకు….

సర్పంచులే పాలనకు పునాది: జగిత్యాల పర్యటనలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం (జనవరి 3, 2026) తెలంగాణలోని జగిత్యాల జిల్లా నాచుపల్లిలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంత….

AP

మహిళా అభ్యున్నతికి ఎనలేని కృషి.. తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…

అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర శాఖ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపల్ ఆదినారాయణ ఆధ్వర్యంలో భారతీయ సంఘసంస్కర్త, మహిళల హక్కుల అభ్యున్నతికి ఎన లేని సేవలు అందించిన తొలి మహిళా సావిత్రిబాయి పూలే 195 వ….

AP

సావిత్రిబాయి పూలే గారి195వ జయంతిని ఘనంగా జరుపుకున్న దళిత గిరిజనుల హక్కునుల సాధన సమితి మరియు ప్రజా సంఘాల నాయకులు

ఉరవకొండ 03.01.2025 న శనివారం రోజు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మీనుగ గోపాల్ గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రజా సంఘాల నాయకులతో కలిసి భారతీయ తొలి మహిళ….