చట్నీస్ హోటల్లో భారీ పేలుడు: ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో ఉన్న ఆర్కేపురం చట్నీస్ (Chutneys) హోటల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. హోటల్ కిచెన్‌లోని ఇడ్లీ స్టీమర్ అధిక వేడి కారణంగా ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో….










