‘పెద్ది’ షూటింగ్ కోసం శ్రీలంక బయల్దేరిన రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ చిత్రం ‘పెద్ది’ తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు పయనమైంది. శ్రీలంకలోని అందమైన ప్రాంతాలలో కొన్ని రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి….










