మళ్లీ నితిన్, రష్మికనే దిక్కయ్యారా?.. వెంకీ కుడుములను పక్కకు పెట్టేసిన చిరంజీవి
వెంకీ కుడుముల ఛలో, భీష్మ సినిమాలతో మంచి సక్సెస్ను రుచి చూశాడు. అయితే వెంకీ కుడుముల తన చిరకాల కోరిక అంటూ చిరంజీవితో సినిమా తీయాలని ఉండేదట. చిరంజీవితో వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. డీవీవీ దానయ్య ఈ….










