“ఇంకెంతకాలం ఈ అవమానాలు.. కాంగ్రెస్‌లో ఉండాలా వద్దా?” : తీవ్ర ఆవేదనలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని తీవ్ర మనస్థాపానికి గురిచేశాయి. పార్టీలో తన వర్గానికి అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్….










