సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ సంచలన వ్యాఖ్యలు
సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. ముఖ్యమంత్రి చెబితే తాను ఎవరిపై అయినా పోటీ చేస్తానని….










