బుక్కరాయసముద్రంలో దారుణం: టీ కేఫ్‌లో మహిళపై దాడి చేసి 4 తులాల బంగారం అపహరణ
బుక్కరాయసముద్రంలో దారుణం 4 తులాల బంగారు అపహరణ బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని స్థానిక గాంధీ నగర్ సమీపాన ఉన్న ముత్యాల వెంకటేష్ కు చెందిన టీ కేఫ్ లో…, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముత్యాల వెంకటేష్ భార్య శ్రీదేవి క్యాంటీన్లో….










