ద్రాక్షారామ ఘటన: శివలింగం ధ్వంసంపై సీఎం సీరియస్.. నిందితుడి అరెస్ట్!
వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినం సందర్భంగా సోమవారం అర్ధరాత్రి ద్రాక్షారామ ఆలయ ప్రాంగణంలోని ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తి సుత్తితో ధ్వంసం చేశాడు. మంగళవారం ఉదయం భక్తులు గమనించడంతో ఈ దుశ్చర్య….










