చికిరి చికిరి’ సాంగ్ సంచలనం: 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌తో ఇండియన్ రికార్డు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించింది. ఈ ఫస్ట్ సింగిల్ కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా….










