దుబాయ్‌లో సీఎం చంద్రబాబు: గల్ఫ్ ప్రవాసుల కోసం ‘ప్రవాసాంధ్ర భరోసా’ బీమా పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం దుబాయ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులకు అండగా నిలిచేందుకు ‘ప్రవాసాంధ్ర భరోసా’ అనే ప్రత్యేక బీమా పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద….










