కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు: రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై సీపీ కీలక విషయాలు వెల్లడి
నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హతమార్చిన కేసులో రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ అయిన ఘటనపై నిజామాబాద్ సీపీ సాయిచైతన్య స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. సోమవారం ఉదయం రెగ్యులర్ చెకప్‌లో భాగంగా విధుల్లో….










