వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట: అమెరికా పర్యటనకు అనుమతి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. తాను అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు అందుకు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. ఈ పిటిషన్పై….










