కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీస్ ఇచ్చిన సిట్..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంచలన కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) కేసీఆర్‌కు తాజా నోటీసులు జారీ చేసింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర….










