ఏపీలో మెడికల్ కాలేజీలపై పీపీపీ పోరు: వెనక్కి తగ్గేదే లేదన్న చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో అమరావతి, పోలవరం మరియు హైవేల వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలుస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ….










