ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు
ఇండోనేషియా మరోసారి కంపించింది. సులవేసి ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదవడంతో అటు సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. సులవేసి ప్రావిన్స్‌కు ఉత్తరాన 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం విస్తరించింది. ఇండోనేషియాలోని సులవేసిలో….










