కోలుకుంటున్న పంత్ – నడుస్తోన్న ఫొటోలను షేర్ చేసిన క్రికెటర్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. తన హెల్త్ రికవరీకి సంబంధించి శుక్రవారం కీలకమైన అప్డేట్ ఇచ్చాడు పంత్. వాకింగ్ స్టిక్స్ పట్టుకొని నడుస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు…..










