రవితేజ ‘మాస్ జాతర’ OTT రిలీజ్ డేట్ ఖరారు: నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్
ఎనర్జిటిక్ స్టార్ రవితేజ మరియు యువ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా నవంబర్ 28వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు….










