ముదిగుబ్బ ఎన్టీఆర్ సర్కిల్‌లో మురుగు నీటి కంపు.. రేపటిలోగా పరిష్కరిస్తామని అధికారుల హామీ
ముదిగుబ్బ జనవరి 2: (YES 9 TV) ముదిగుబ్బ పట్టణంలో మురికి కాలువల నిర్మాణాలు జరుగుతుండడం వలన ఎన్టీఆర్ సర్కిల్ నందు మురుగునీరు పారుటకు దారి లేక నిల్వ ఉండి దుర్గంధం వెలువడుతుండడం వల్ల ఆ మురికి నీరు ప్రయాణికులకు ,….










