ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం
ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం రేపుతున్నాయి. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల అమెరికా ఇన్‌స్టాలేషన్‌లపై తిరుగుతున్న చైనా నిఘా బెలూన్‌ను యూఎస్ మిలిటరీ ధ్వంసం చేసిన విషయం….










