కళ్యాణదుర్గంలో విద్యార్థులకు ‘ప్రేమతో సైకిళ్లు’: రూ.5 కోట్ల ఖర్చుతో 7,300 సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు!
అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలకు విద్యార్థులకు 7300 సైకిళ్లు 5 కోట్ల వ్యయంతో పిల్లలకు ప్రేమతో సైకిళ్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. గత గొడ్డలి పార్టీ మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి….










