రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ గారు…

అనంతపురం జిల్లా టౌన్

*అనంతపురం*
*20.06.2026*

*అనంతపురం జిల్లా*

*రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ గారు..*

*అనంతపురంలోని రాంనగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉదయం గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ నాగభూషణం గారు..*

Posted Under AP
Editor