పంటల బీమా నమోదుకు గడువు పెంచాలి.. ఆర్‌బీకేల్లో నమోదు చేపట్టాలి – రైతుల విజ్ఞప్తి
ముదిగుబ్బ yes9TV ప్రభుత్వం పంటల బీమా నమోదు ప్రక్రియ చేపట్టడంతో జిల్లాలోని మీ సేవ కేంద్రాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. బీమా నమోదు చేయించుకునేందుకు రైతులు భారీ సంఖ్యలో రావడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నెలాఖరు వరకు….










