ఉరవకొండ ప్రజల ఇంటి స్థలాల కొరకు రెవెన్యూ అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు..

ఉరవకొండ ప్రజల ఇంటి స్థలాల కొరకు రెవెన్యూ అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు..

అనంతపురం రామ్ నగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉరవకొండ ప్రజల కోసం ఇంటి స్థలాల కొరకు ఉరవకొండ తహసీల్దార్ రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి ఉరవకొండ పట్టణ ప్రాంతంలో అనువైన వివిధ ప్రాంతాల స్థలాలను సర్వే నిర్వహించి ఇళ్ల పట్టాల కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించి మ్యాపును పరిశీలించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు…

Posted Under AP
Editor