హెచ్ ఎల్ సి కి 50 క్యూసెక్కుల నీరు విడుదల
అనంతపురం, బళ్లారి జిల్లాల్లో తాగునీటి కోసం తుంగభద్ర జలాశయం వద్ద హెచ్ ఎల్ సి తూముకు శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించి hlc కి 50 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినట్లు జలాశయ అధికారులు తెలిపారు. జలాశయం కు….










