వి.కొత్తకోటలో రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల: మంత్రి పయ్యావుల కేశవ్

*అనంతపురం జిల్లా..*
*(20.06.2026)*

*ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం వి.కొత్తకోట గ్రామంలో సాగు భూమి ఉండి అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి, భూమి సాగుదారు రైతు కుటుంబాలకు “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకం 2026-27 కింద మొదటి విడతగా ఆర్థిక సహాయాన్ని రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు .*

Posted Under AP
Editor