గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
విజయవాడ,అమరావతి : పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం, గుడ్డు పెడుతుంటే దానిని అపహాస్యం చేస్తూ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు బాధాకరం అన్నారు ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. మధ్యాహ్న భోజన పథకం (డొక్కా సీతమ్మ….










