అనంతపురంలో జర్నలిస్టుల మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం: 236 మందికిపైగా సేవలు అందజేత
అనంతపురం జిల్లా, కలెక్టరేట్. అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం 236 మందికిపైగా జర్నలిస్టులు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు మీడియా మిత్రులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్….










