గోనెగండ్లలో ఘనంగా APUWJ 69వ ఆవిర్భావ దినోత్సవం.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!
గోనెగండ్లలో ఘనంగా APUWJ 69వ ఆవిర్భావ దినోత్సవం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగండ్లలో APUWJ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని నాయరా పెట్రోల్ బంక్ సమీపంలో APUWJ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్….










