సూపర్ ఎల్నినో దృష్ట్యా మంగళ మడక చెరువులో సామూహిక పశుగ్రాసాల సాగు కార్యక్రమం
ముదిగుబ్బ మండలం మంగళమడక గ్రామ పరిధిలోని చెరువు నందు ఈరోజు పిఎండిఎస్ విధానం ద్వారా సామూహిక పశుగ్రాసాల సాగును ప్రారంభించడం జరిగింది. ఇందులో పశుగ్రాసానికి అనువైనటువంటి పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా అందజేయబడినటువంటి గడ్డి జాతి జొన్నలు (సి ఎస్ హెచ్….










