Category: AP

AP

చంద్రబాబు కోసం, మరో ఇద్దరు ఢిల్లీ లాయర్లు – సీఐడీ తరపున మరొకరు..!!

చంద్రబాబు కు బెయిల్ దక్కుతుందా. స్కిల్ స్కాంలో క్వాష్ పిటీషన్ పై ఏం జరగనుంది. ఇప్పుడు రాజకీయంగా ఇదే ప్రధాన చర్చగా మారుతోంది. అటు హైకోర్టులో..ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటీషన్ల పైన విచారణ జరగనుంది. ఈ సమయంలోనే చంద్రబాబు కోసం….

AP

దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత భోజనం

తిరుపతి/విజయవాడ: దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందించడంలో తాము రాజీకాము అంటూ పలు రాష్ట్రాల ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నది. మధ్యాహ్న….

AP

టీడీపీ ఇండియా కూటమిలో భాగమే అని దీంతో రుజువైంది: ఎంపీ సాయిరెడ్డి!!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టును టిడిపి నేతలు నిరసిస్తున్నారు. కక్షపూరితంగా అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి అధినేత….

AP

పార్లమెంటులో చంద్రబాబు అరెస్టు ప్రస్తావన-ఎంపీలకు లోకేష్ దిశానిర్దేశం..

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కాంలో ఏపీ సీఐడీ అరెస్టు చేయడం, అనంతరం ఏసీబీ కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించడం, రాజమండ్రి జైల్లో పరిస్ధితుల్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న….

AP

జగన్ ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు ఆర్థిక సాయం

సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అనేక సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు ఆర్థిక సాయం చేస్తుంది. పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా, ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం….

AP

హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు కలకలం

హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సీడబ్ల్యూసీ కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల….

AP

తిరుమలలో బ్రహ్మోండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం

తిరుమలలో బ్రహ్మోండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం అవుతోంది. ఇప్పటికే మాడ వీధుల్లో రంగవల్లులను టీటీడీ తీర్చిదిద్దింది. గ్యాలరీల్లో ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచింది. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో బ్రేక్‌ దర్శనాలకు, సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ వెల్లడించింది…..

AP

పవన్ ప్రకటనపై ఉత్కంఠ ! టీడీపీతో సీట్ల పంపకం-బీజేపీతో ప్రయాణంపై క్లారిటీ..!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపై ఇప్పటివరకూ తన మనసులో ఉన్న మాటను పవన్ కళ్యాణ్ బయటపెట్టేశారు. జైల్లో చంద్రబాబును….

AP

ఇప్పుడు రాజకీయంగా అందరి చూపు హైదరాబాద్ వైపే

ఇప్పుడు రాజకీయంగా అందరి చూపు హైదరాబాద్ వైపే. రెండు రోజుల పాటు హైదరాబాద్ జాతీయ కీలక రాజకీయ నిర్ణయాలకు వేదిక కానుంది. కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయ మండలి సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్ లో ఈ రోజు జరగనుంది. రేపు తెలంగాణ….

AP

అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో అమెరికన్ తెలంగాణ సొసైటీ ఆటాలో విలీనం

అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో అమెరికన్ తెలంగాణ సొసైటీ ఆటాలో విలీనం చేశారు. ఈ సమావేశంలో అధ్యక్ష బృంద సభ్యులు, ధర్మకర్తల మండలి, అడ్వైజరీ కమిటీ, సుమారు 100 మంది బోర్డు సభ్యులు, అడ్హాక్ టీం,….