Category: AP

AP

చంద్రబాబు.. జగన్.. మీ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? కేఏ పాల్ సూటి ప్రశ్న!!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ స్పందించారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ అటు చంద్రబాబు పైన ఇటు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన….

AP

బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం: బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. క్రమంగా అల్పపీడనంగా మారడానికి అనువైన వాతావరణం ఉంది. తదనంతరం ఇది ఒడిశా, ఉత్తరాంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ మీదుగా విస్తరించవచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఫలితంగా ఈ నెల….

AP

పవన్‌తో బాలయ్య: రాజమండ్రికి- క్యాస్ట్ ఈక్వేషన్స్ కలిసొస్తాయా?

రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది…..

AP

టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తనను అరెస్టు చేయడం అక్రమమని, రిమాండ్ రిపోర్టు కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్….

AP

ఏపీలో ఎన్నికల రాజకీయ సమీకరణాలు

ఏపీలో ఎన్నికల రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. అటు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సిద్దం అవుతోంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకురానుంది. కేంద్రం మూడ్ పైన స్పష్టత రావటంతొ ఏపీ సీఎం జగన్….

AP

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు(Chandrababu Naidu) మరో షాక్

ప్రస్తుతం రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు(Chandrababu Naidu) మరో షాక్ తగిలింది. తనను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని ఆయన తరపున దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏసీబీ(ACB) కోర్టు.. వాటిని తిరస్కరించింది. కొద్దిసేపటి….

AP

తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారని.. ఆయన అరెస్టుపై తెలుగు ప్రజలంతా నిరసన వ్యక్తం

తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారని.. ఆయన అరెస్టుపై తెలుగు ప్రజలంతా నిరసన వ్యక్తం చేశారని నారా లోకేష్ అన్నారు . రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. బంద్ కు మద్దతు ప్రకటించిన వారికి.. విజయవంతం….

AP

అనంతపురం/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు

అనంతపురం/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చెయ్యడానికి ముందే చాలా స్కెచ్ లు వేశారని, చంద్రబాబును అక్రమ మార్గంలో అరెస్టు చేశారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత ఆరోపించారు…..

AP

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. నంద్యాలలో అరెస్ట్ అయిన చంద్రబాబును విజయవాడ తీసుకొస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకు జనసేనాని, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. సీబీఐ నేతలు….

AP

చంద్రబాబుకు కర్మ సిద్ధాంతం చెప్పి, పురందరేశ్వరికి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయడంపై వైసిపి మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న రోజా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే అంటూ, చంద్రబాబు వీడియోను….