Author: Editor

AP

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు* కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు….

AP

మోదీ సుపరిపాలనకు 12 ఏళ్లు – తాడిమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు

తాడిమర్రి( yes9tv )మోదీ సుపరిపాలనకు 12 ఏళ్లు – తాడిమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు తాడిమర్రి, జూన్ 10: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడిమర్రి….

AP

పోలీసునని నమ్మించి కారు కాజేసిన యువకుడు అరెస్ట్

కళ్యాణదుర్గం, జూన్ 9: తాను పోలీసు శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ)నని నమ్మించి అద్దెకు తీసుకున్న కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన యువకుడిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన నిందితుడిని సోమవారం అదుపులోకి….

AP

పెనుకొండలో భారీ ఈదురుగాలుల బీభత్సం…

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈదురుగాలుల ధాటికి దర్గా సర్కిల్‌లో ఉన్న భారీ వేపచెట్టు కూలిపోగా, ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు కూలడంతో….

AP

ప్రభుత్వ పాఠశాల ఎదుట వీధిలైట్లు వెలగక ఇబ్బందులు…

తాడిమర్రి( yes9tv )ప్రభుత్వ పాఠశాల ఎదుట వీధిలైట్లు వెలగక ఇబ్బందులు – అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం తాడిమరి, జూన్ 9: తాడిమరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై వీధిలైట్లు చాలాకాలంగా పనిచేయకపోవడంతో ప్రజలు, విద్యార్థులు,….

AP

కేంద్ర, రాష్ట్ర సమన్వయంతో అనంతపురం పర్యాటక రంగానికి వేగవంతమైన అభివృద్ధి – : అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

  అనంతపురం, జూన్ 09 : – అనంతపురం నగరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏపీ టూరిజం శాఖ మరియు సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా పర్యాటక అభివృద్ధిపై అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు…..

AP

ముగిసిన ఉపాధ్యాయుల జ్ఞాన ప్రకాష్ శిక్షణ కార్యక్రమం..

ముగిసిన ఉపాధ్యాయుల జ్ఞాన ప్రకాష్ శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలలో ఒకటి మరియు రెండు తరగతులను బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఆరు రోజులపాటు జరుగుతున్న జ్ఞాన ప్రకాష్ ఇయర్ 3 శిక్షణా కార్యక్రమం ముగిసింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనంతపురం తాడిపత్రి గుత్తి….

AP

నల్లమాడలో బీజేపీ సంబరాలు: ప్రధాని మోదీ 4,399 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్!**

భారత ప్రధానిగా అత్యధిక రోజులు పరిపాలన చేసిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో సచివాలయం-1 ఆవరణములో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పాలన 4399….

AP

సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి సరైన విధంగా మందులను పంపిణీ చేయాలి:జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి సరైన విధంగా మందులను పంపిణీ చేయాలి – : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ – : అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎరువుల షాపులను, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ని, రాప్తాడు మండల….

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత: 53 కిలోల గంజాయి, కారు స్వాధీనం.. ఒకరు అరెస్ట్!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం లో భారీ గంజాయి పట్టివేత.. పోలీసుల కీలక ఆపరేషన్ గంజాయి అక్రమ రవాణా కేసులో ఒకరు అరెస్ట్. మీడియాకు కేసు వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి.. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై జిల్లా ఎస్పీ….