సరిహద్దులో చైనా మాస్టర్ ప్లాన్.. సీక్రెట్‌గా ఆనకట్ట నిర్మాణం
చైనా మరోసారి సరిహద్దులో దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్-నేపాల్‌తో సరిహద్దుకు సమీపంలో గంగానది ఉపనదిపై టిబెట్‌లో చైనా కొత్త ఆనకట్టను నిర్మిస్తున్నట్లు కొత్త ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఇటీవల మరొక ఉపగ్రహ చిత్రం బయటకు వచ్చింది. ఇది ఎల్ఏసీ తూర్పు, పశ్చిమ….










