డీఫ్యాక్టో సీఎం.. ఒరిజినల్ సీఎం అయ్యేది ఎప్పుడు ?
ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన కొడుకు డిఫ్యాక్టో ముఖ్యమంత్రి. డిఫ్యాక్టో ముఖ్యమంత్రిని.. ఒరిజినల్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇక ముహుర్తమే తరువాయి అన్నట్టు ఊరిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ప్రయత్నించి విరమించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కసరత్తు మొదలుపెట్టారు. ఈసారైనా పట్టాభిషేకం….










