టీడీపీ అధినేత చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
టీడీపీ అధినేత చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ… పాడైపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంతో చంద్రబాబు….










