Latest Posts

హైదరాబాద్ సిటీలో కొత్తగా 3 కొత్త డీసీపీ జోన్లు, 5 ఉమెన్ సేఫ్టి వింగ్, 40 కొత్త పోలీస్ స్టేషన్లు

నగర పోలీసుల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జంట నగరాలు, సబ్ డివిజన్లలో 40 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్‌లలో మూడు కొత్త డీసీపీ….

మొబైల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుతున్నారా?

సెల్ ఫోన్లు మన జీవితంలో భాగం అయ్యాయి. ఇంటర్నెట్ కూడా చౌకగా వస్తుండటంతో ఎక్కువమంది ఆ ఫోన్లతోనే సమయాన్ని గడిపేస్తున్నారు. అధిక సమయం మొబైల్ ఫోన్లు వాడటంవల్ల దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల….

లండన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

లండన్: బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, విశిష్ట అతిధిగా ఎఫ్దీసి….

AP

పూర్తిచేసి ఎన్నికలు జరిగే చివరి 6 నెలలు పూర్తిగా రాజకీయాలకే పరిమితమవ్వాలనే యోచన

జనసేన నెమ్మదిగా తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వీటిని పూర్తిచేసి ఎన్నికలు జరిగే చివరి 6 నెలలు పూర్తిగా రాజకీయాలకే పరిమితమవ్వాలనే యోచనతో ఉన్నారు. దీంతో జిల్లాల్లో….

భారీ వర్షాలు, వరదలు..200కు పైగా మృతి,వాతావరణంలో మార్పులే కారణమా..

ఆఫ్రికా దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ వరదలు పోటెత్తుతున్నాయి. గురువారం కురిసిన భారీ వర్షాలకు సౌత్ కివు ప్రావిన్స్‌లోని కాలేహే ప్రాంతంలోని నదులు పొంగి పొర్లాయి. దీంతో….

తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు: వాయుగుండగంగా అల్పపీడనం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ దిశ….

గ్రూప్-IV సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం నమోదు

గ్రూప్-IV సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలలో ఏవైనా సవరణలు చేయడానికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వనుంది టీఎస్పీఎస్సీ. ఎడిట్‌ ఆప్షన్‌ మే 9 నుండి 15 వరకు https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్….

ఆర్సీబీ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం

ఆర్సీబీ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సీజన్‌లో ఎప్పుడు లేనంతగా పరుగుల సునామీ సృష్టిస్తోంది. ఆర్సీబీ బౌలర్లతో చెడుగుడు ఆడేసుకుంటోంది. తొలి 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు….

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ పై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ దాడి చేశారని క్యాబ్ డ్రైవర్ లు ఎయిర్ పోర్ట్ లో అందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ పై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ దాడి చేశారని క్యాబ్ డ్రైవర్ లు ఎయిర్ పోర్ట్ లో అందోళనకు దిగారు. తమపై దాడి చేసిన సెక్యూరిటీ పై చర్యలు చేపట్టాలని నిరసిస్తూ డి పార్కింగ్….

హైదరాబాద్ లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం వేడుకలు

బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బ్రిటన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాచరికపు లాంఛనాలతో అధికారికంగా నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్ లో పట్టాభిషేకం జరగడం ఇదే ప్రథమం. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ హైదరాబాద్ శనివారం ఇక్కడి తాజ్….