: జూన్ 9 నుండి 11వ తేదీ వరకు జరిగే CUET PG పరీక్షకు అడ్మిట్ కార్డ్స్ విడుదల..
జూన్ 9 నుంచి 11 వరకు జరగనున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ పరీక్ష (CUET PG 2023)కు అడ్మిట్ కార్డులు జారీ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.inలో అడ్మిట్ కార్డ్స్ విడుదల చేసింది…..










