Latest Posts

కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సరస వెంకటనారాయణ భట్టి

సుప్రీంకోర్టు కొలీజియం.. ఇవ్వాళ కొందరు సీనియర్ న్యాయమూర్తులను దేశ అత్యున్నత న్యాయస్థానానికి రెకమెండ్ చేసింది. ఈ మేరకు ఓ జాబితాను రూపొందించింది. దీన్ని తుది అనుమతుల కోసం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. సాధారణంగా- కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర….

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ వర్షాలు బీభత్సం

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా చోట్ల ఇళ్లు దెబ్బతినగా, రోడ్లు చెరువులుగా మారాయి. బుధవారం ఇక్కడ కురిసిన భారీ వర్షం గత 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగా కేవలం 10 గంటల్లోనే 290 మిల్లీమీటర్ల వర్షం….

ఇన్నాళ్ళకి బయటపెట్టిన భారీ విషయం ఇదే !

‘ లక్ష్మీ కళ్యాణం ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తన చిన్ననాటి ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక….

నల్లగా ఉన్నావని వదిలేసింది భయ్యా..

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన అలోక్, పీసీఎస్ జ్యోతి మౌర్యల కథ ఇంకా ముగియలేదు, కాన్పూర్‌లో ఇలాంటి కొత్త కేసు తెరపైకి వచ్చింది. ఇక్కడ కూడా ఓ యువకుడు తన భార్యను కష్టపడి నర్సింగ్ చదివించాడని, దీని కోసం అప్పుల పాలయ్యాడు. ఇప్పుడు….

AP

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కర్రలు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి…..

తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది…..

భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా

ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా వేదికగా మారుతోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా దేశాన్ని వినియోగించుకుంటున్నారు ఖలిస్తానీలు. ఇప్పటికే కెనడాలోని పలు భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత్ నుంచి పంజాబ్ ను విభజించి సపరేట్ ఖలిస్తాన్ దేశాన్ని….

నమ్రత – మహేష్ మధ్య ఏం నడుస్తోంది

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ లను ఇష్టపడని వారు ఉండరు. అప్పట్లో స్టార్ హీరోయిన్ అయిన నమ్రత మహేష్ బాబును పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబానికి….

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీ ఇలా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇదిలా ఉంటే….

AP

నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన మహిళా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌

విశాఖలో సంచలనం రేపిన రూ.2000 నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన మహిళా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలతపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆమెతో పాటు ఈ కేసులో ఏ2గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్….