Latest Posts

టమాట.. నిన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే సామాన్యులు బెంబేలెత్తిపోయేవారు. ఎందుకంటే ధరలు ఆ రేంజ్​లో ఉండేవి. భారీగా పెరిగిన ధరలతో కొంత మంది టమాటాలు వాడడమే మానేశారు చాలా చోట్ల. తెలుగు రాష్ట్రాల్లోనే పలు చోట్లు ఏకంగా డబుల్ సెంచరీ క్రాస్ చేశాయంటే సాధారణ విషయం కాదు. రైతు మార్కెట్లలోనే నిన్నటి వరకు కేజీ 150 రూపాయల ధర ఉంటే ఇక రిటైల్ మార్కెట్‌లో క్వాలిటీ బట్టి 200 రూపాయల కంటే పైనే అమ్మేసుకున్నారు వ్యాపారులు. కొన్ని రోజులైతే చాలా చోట్లో టమాటాలు అసలు కనుమరుగైపోయాయి. కానీ రెండు మూడు రోజుల నుంచి టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. డబుల్ సెంచరీ దిశగా పరిగెడుతున్న టమోటా ధరలకు బ్రేక్ పడింది.. గత రెండు నెలల నుంచి చుక్కలు చూపిస్తున్న టమాటా.. మిడిల్ క్లాస్ జనానికి అందుబాటులోకి వచ్చింది. వర్షాలు తగ్గడంతో మార్కెట్‌కు టమాటా దిగుమతులు పెరిగి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబార్‌కు టమాటా రాక పెరగడంతో ధరలు తగ్గాయి. 1st క్వాలిటీ టమాట రూ.100, 2nd క్వాలిటీ అయితే రూ. 80, 60. అమాంతం పడిపోయిన టమాట ధరలతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. నెలాఖరు వరకు ధరలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు నెల ఆఖరు నాటికి కిలో రూ.50… కాగా హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచే అధికంగా టమాట వస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని జిల్లాల నుంచి కూడా టమాట ఎక్కువగానే వస్తోంది. ఈ కారణంగానే కిలో రూ.100లోపుకు దిగి వచ్చింది. ఆగస్టు నెల ఆఖరు నాటికి కిలో ధర 50కు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. విజయవాడలో రైతుబజార్లలో కిలోటమాటా రూ. 80 కు తక్కువగానే లభించింది. మొత్తానికి టమాట ధరలు తగ్గుముఖం పడుతుండటంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కూరల్లో టమాటను వాడేయొచ్చని సంతోషం వ్యక్తం చేశారు.

టమాట.. నిన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే సామాన్యులు బెంబేలెత్తిపోయేవారు. ఎందుకంటే ధరలు ఆ రేంజ్​లో ఉండేవి. భారీగా పెరిగిన ధరలతో కొంత మంది టమాటాలు వాడడమే మానేశారు చాలా చోట్ల. తెలుగు రాష్ట్రాల్లోనే పలు చోట్లు ఏకంగా డబుల్ సెంచరీ….

దేవుడికి ఇవి తరచూ నైవేద్యంగా పెడితే ధన, ధాన్యానికి లోటు ఉండదట..!

ఇది ఎండుద్రాక్ష, సన్నగా తరిగిన బాదం, కొన్ని కొబ్బరిముక్కలు, జీడిపప్పులు, పిస్తాపప్పులు, సువాసన కోసం ఏలకులు, కొన్ని కుంకుమపూవు మరియు చివరగా తులసిని ఖీర్‌లో వేసి దేవతలకు నైవేద్యంగా పెడతారు.   కేసరీ బాత్ చాలా రుచికరమైన , హృదయానికి ఆహ్లాదకరమైన….

AP

జగన్ సర్కార్ కు కాగ్ సూచన.. !

ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇందులో ప్రధానమైనవి సామాజిక పెన్షన్లు. ఈ పెన్షన్ల మొత్తాన్ని ప్రభుత్వం ప్రతీ నెలా ఒకటో తేదీన లబ్దిదారుల ఇళ్లకు వాలంటీర్ల ద్వారా నేరుగా పంపుతోంది. అయితే ఇందులో అక్కడక్కడా….

AP

వంగి మరీ ఎదపై టాటూ చూసిస్తున్న అనసూయ

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. తను ఇప్పుడు యాంకర్ కాదు. అంతకుమించి. నిజానికి తను ఇప్పుడు సినిమా హీరోయిన్ కు ఏం తక్కువ కాదు. తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. సినిమాల్లో మెయిన్ రోల్స్ లో….

యాంకర్ రష్మీ సెన్సేషనల్ కామెంట్స్..!

బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది రష్మి గౌతమ్. ఇండస్ట్రీ లోకి హీరోయిన్ అవుదామని వచ్చిన రష్మి బుల్లితెరపై యాంకర్ గా స్థిరపడిపోయింది. ఇక అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ ఉంటుంది…..

పవన్‌పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్

శ్రీరెడ్డి గురించి తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదంటారు కదా. శ్రీరెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి.. మా ఆఫీసు ముందు తను చేసిన హడావుడి. అప్పటి నుంచి తను పెద్ద సెలబ్రిటీ అయింది. సోషల్ మీడియాలో….

అతనితో రష్మిక మందన్నాకి ఎప్పుడో పెళ్లి అయిపోయిందంటా

తెలుగు ఇండస్ట్రీలోకి ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందనా తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇటీవల బాలీవుడ్….

రాజమౌళి, మహేశ్ కాంబో మూవీ ఫస్ట్ అప్ డేట్ రాబోతోంది..

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ప్రపంచ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది రాజమౌళి, మహేశ్ సినిమా కోసం. అవును.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా గురించి తెలుసుకోవడం ప్రపంచమే….

కొత్త విషయాలు బయటపెట్టిన “బేబీ” హీరోయిన్ వైష్ణవి చైతన్య

తెలుగు సినిమా రంగం కీర్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు భారతీయ చలనచిత్ర రంగం అంటే ప్రపంచ సినీ ప్రేమికులు హిందీ సినిమాలు గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు RRR, బాహుబలి సినిమాల పుణ్యమా తెలుగు చలనచిత్ర రంగం గురించి….

భోళాశంకర్ సినిమాకి చిరంజీవినే సూట్ అవుతారు.. పట్టుబట్టి చేయమన్న స్టార్ హీరో.!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇక ఇటీవల ఆయన వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్….