నటిగా ఎన్నో సినిమాలు చేసి .. చివరకు అనాధలా మరణించిన తెలుగింటి హీరోయిన్.
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఒకవేళ స్టార్ గా ఎదిగిన దానిని చివరి వరకు కాపాడుకోవాలి. చాలామంది సెలబ్రిటీలు కెరియర్ ఆరంభంలో సక్సెస్ఫుల్గా లైఫ్ ను అనుభవించిన తర్వాత వ్యక్తిగతంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో చివరికి దీనస్థితిలో మరణిస్తున్నారు…..










