కొనుగోలుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్- భారీగా తగ్గనున్న వంట నూనె ధర
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికే వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఒక లీటర్ వంటనూనె 130 రూపాయలకు పైమాటే. గతంలో ఎప్పుడూ లేని విధంగా వంట నూనెల ధరలు మండిపోయాయి. వాటిని కొనాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది…..










