Latest Posts

హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అయినా అతను హత్యకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులు చిక్కాడు. హైదరాబాద్ పద్మారావు నగర్ కి చెందిన జి. అంజిరెడ్డి గతంలో పలు సినిమాలు నిర్మించాడు. ఆయనకు ఇద్దురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఓ కొడుకు, బిడ్డ విదేశాల్లో స్థిరపడ్డారు. మరో కుమారుడు మోకిలాలో ఉంటున్నాడు. విదేశాల్లో ఉంటున్న కుమార్తె, కొడుకు వద్ద వెళ్లారు. అక్కడే కొన్ని సంవత్సరాలు ఉంటున్నారు. దీంతో అంజిరెడ్డి దంపతులకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. అమెరికా సిటీజన్ షిప్ రావడంతో అక్కడే స్థరపడాలని నిర్ణయించుకున్నారు అంజిరెడ్డి. అంజిరెడ్డి 10 నెలల క్రితం ఇండియాకు వచ్చారు. ఆయన నిర్మాతగా ఉండగా.. సీనియర్ ఫొటోగ్రాఫర్ కాట్రగడ్డ రవితో ఆయనకు ఇంకా పరిచయం ఉంది. దీంతో అంజి రెడ్డి తన ఆస్తులు అమ్మాలని అనుకుంటున్నట్లు రవి చెప్పారు. రవి ఇదే విషయాన్ని రియాల్టర్ల వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నెల క్రితం అంజిరెడ్డి దంపతులు ఇండియాకు వచ్చారు. రవి జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ను అంజిరెడ్డి పరిచయం చేశాడు. దీంతో అంజిరెడ్డి, రాజేష్ మధ్య పరిచయం పెరిగింది. పద్మారావు నగర్ లోని ఇంటిని కొనుగోలు చేస్తానని అంజిరెడ్డి చెప్పారు. అది పాత ఇల్లు అయినా దాన్ని కూలగొట్టకుండా అందంగా తీర్చిదిద్దుతానని చెప్పేవాడు. ఇదంతా అంజి రెడ్డి దంపతులు నమ్మారు. సైదాబాద్ లో ఉన్న మరో స్థాలన్ని విక్రయించాలని అంజిరెడ్డి చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న రాజేష్ తన వద్ద స్థలం కొనుగోలు చేసే పార్టీ ఉందని చెప్పారు. ఇంతలోనే అంజి రెడ్డి దంపతులు ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. అయితే భూములు అమ్మడానికి సమయం పడుతుండడంతో భార్యను పంపాడు. అంజిరెడ్డిని మోసం చేయడానికి ఇదే సరైన సమయం అని రాజేష్ భావించాడు. అంజిరెడ్డికి రెండు దశల్లో రూ.2.1 కోట్లు నగదు చెల్లించిన డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డిని రాజేష్‌ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు జీఆర్‌ కన్వెన్షన్‌ ఉన్న డీమార్ట్‌ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లాడు. బేస్‌మెంట్‌- 3లో అంజిరెడ్డి కారు పార్క్‌ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు కొడుకు చరణ్‌కు ఫోన్‌ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్‌ అయిందని సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్‌, అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అయినా అతను హత్యకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులు చిక్కాడు. హైదరాబాద్ పద్మారావు నగర్ కి చెందిన జి. అంజిరెడ్డి గతంలో పలు సినిమాలు నిర్మించాడు. ఆయనకు ఇద్దురు కొడుకులు, ఒక కూతురు….

AP

పెడనలో అల్లర్లకు పవన్ కళ్యాణ్ కుట్ర.. దత్తతండ్రి మాస్టర్ స్కెచ్: మంత్రులు ఫైర్!!

కృష్ణా జిల్లా పెడనలో జరగబోయే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పై దాడి చేసే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదంతా తెలుగుదేశం….

ఈ నెల 6 నుంచి విద్యార్థులకు అల్పహార పథకం ప్రారంభం..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పహారం అందించే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దీన్ని అక్టోబర్ 24 నుంచి అమలు చేయాలని తొలుత నిర్ణయించినా.. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆరో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాలని….

అత్యధికంగా బిచ్చగాళ్లు ఉన్న రాష్ట్రంగా నిలిచిన పశ్చిమ బెంగాల్..

మనం సాధారణంగా గుడి వెళ్లినప్పుడు అక్కడ బిచ్చగాళ్లు ఉంటారు. లేదా ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఉంటారు. అయితే బిచ్చగాళ్లు ఎక్కువ ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. దేశంలోని మొత్తం యాచకుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఓ ప్రకటన చేసింది…..

తెలంగాణకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ: తెలుగులో ట్వీట్, బీజేపీలో సరికొత్త ఉత్సాహం

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (అక్టోబర్ 3)నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కాగా, పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) పసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీ ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం నిజామాబాద్‌లో జరగబోయే మోడీ….

మంగళవారం నాడు పొరబాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి!!

హిందూమతంలో వారంలోని ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడిన రోజుగా ఉంటుంది. ఇక మంగళవారం నాడు హనుమాన్ కు అంకితమైన రోజుగా చెప్పబడుతుంది. హిందూ మత….

AP

కెనడాతో చేతులు కలిపిన అమెరికా- భారత్‌కు వ్యతిరేకంగా పావులు..!!

వాషింగ్టన్: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన….

భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయి

వాషింగ్టన్: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన….

చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర

చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోందని మంత్రి అంబటి ఆరోపించారు. బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు.. జనసైనికులు కాదు.. సైకిల్ సైనికులు అంటూ ఎద్దెవా చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాని….

ఏఐసీసీ ఆఫీసు ముందే మిస్ బికిని ఇండియాపై దాడి, తండ్రితో ?, వీడియో వైరల్ !

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని హస్తినాపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి గతేడాది కాంగ్రెస్‌ (congress) టికెట్‌ పొందిన ‘మిస్‌ బికినీ ఇండియా’ అర్చనా (Archana) గౌతమ్‌, ఆమె తండ్రిపై ఢిల్లీలోని అదే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట….