13వ జాతీయ జూనియర్ &సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో జిల్లా పారా క్రీడాకారులు పథకాలు సాధించడం జిల్లాకు గర్వకారణం.- : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
అనంతపురం, జులై 22 : కర్నాటకలోని బెంగుళూరు వేదికగా కంఠీరవ స్టేడియంలో జులై 15 నుంచి 17 వరకు జరిగిన 13వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ & జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2024 లో అనంతపురం జిల్లాకు చెందిన….










