రాష్ట్రంలో హింసాకాండను ఉక్కుపాదంతో అణచివేస్తాం.. అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు జగన్ ఢిల్లీ డ్రామా..
రాష్ట్రంలో హింసాత్మక చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల్ని కాపాడటంలో రాజీ పడబోమని.. హింసాకాండను ఉక్కుపాదంతో అణచివేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వయంగా రాష్ట్ర శాంతిభద్రతల్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎనిక్నల్లో….









