ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యుండి హమీద్ గారి అద్వార్యంలొ,
రైతు రుణమాఫీ రెండవ రోజు సంబురాలు జరుపుకోవడం జరిగింది,
ఇ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నిరుత్సాహంగా ఉన్న రైతన్నలు, గౌరవ నియులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజు రుణా మాఫీ చెయ్యగానే ఒక్క సారిగా రైతుల ఫోన్లు టకా టాక్ మని మొగడంతొ రైతుల కళ్ళలో ఆనంద భాష్పాలు చూడడం జరిగింది, రైతును రాజు గా చుడాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం,
ఇదే కాదు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు కచ్చితంగా త్యరలోనె లబ్దిదారులకు అందించడం జరుగుతుంది,
BRS హరీష్ రావు గారు తన రాజినామ పత్రాన్ని రడి చేసుకొవాలని అన్నారు,
తెలంగాణ కు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఇప్పుడు వచ్చిందని రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు,
MLA గా గెలిచిన కెటిఆర్ గారు నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలను మరిచారు,తన ప్రయోజనం కోసం విదేశాలకు వెళ్లి అక్కడ జెల్సాల్లొ గడుపుతూ ఉంటాడు..?
అందుకే గులాబీ రంగు జెండాను తెలంగాణ ప్రజలు మూలాన వేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఇంకా పది సంవత్సరాలుగా అదికారంలొ ఉంటుంది
