Latest Posts

AP

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు   – : జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 8500292992, 08554-220009   – : ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలి   – :….

AP

జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం… మర్యాద పూర్వకంగా కలిసిన పోలీసు అధికారులు..

అనంతపురం : అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ IPS గారిని జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణలు నూతన ఎస్పీకు పుష్పగుచ్ఛం అందజేసి జిల్లా పోలీసు….

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు – : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, జులై 18 : జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ సైనికుల సంఘం సభ్యులతో జిల్లా….

AP

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ని కలిసిన జిల్లా నూతన ఎస్పీ కెవి.మురళీకృష్ణ…

అనంతపురం కలెక్టర్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారిని జిల్లా నూతన ఎస్పీ (సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) కెవి.మురళీకృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

నాని సరసన జాన్వీ..

జాన్వీ కపూర్‌కి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న ఆమె, తదుపరి రామ్‌చరణ్‌ సరసన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆమె నాని సరసన నటించనుంది…..

విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై కొత్త ఛైర్మన్‌ను రేవంత్‌ రెడ్డి సర్కార్ నియమించనుంది..!

విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై కొత్త ఛైర్మన్‌ను రేవంత్‌ రెడ్డి సర్కార్ నియమించనుంది. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెందిన మాజీ న్యాయమూర్తులు ఉన్నట్లు సమాచారం. నేడు గానీ రేపుగానీ కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయనుంది ప్రభుత్వం.   గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో….

సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని తాము చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే.. చెప్పిన గడువు కంటే ముందే రుణమాఫీ ప్రక్రియను అమలు చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలా మంది….

AP

ఏపీ పెట్టుబడులపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..

ఏపీలో పెట్టుబడులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ వేధికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదంపై లోకేష్ స్పందించారు. కర్ణాటకలో కొత్త చట్టంపై ఇన్వెస్టర్లు, బిజినెస్ మ్యాన్స్, నాస్కాం….

AP

మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులు..?

ఏపీలో ప్రభుత్వ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదల అంశానికి సంబంధించి సీఎంవో పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణను ప్రారంభించారు. ఆర్థిక శాఖ, న్యాయశాఖల్లో పనిచేసే వాళ్లలో ఎవరు దీనికి కారకులనే దిశగా విచారణ చేస్తున్నారు…..

నీట్ కేసు, టెస్టింగ్ ఏజెన్సీ నుంచి పేపర్ లీక్, కీలక నిందితుడు అరెస్ట్.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నీట్ వ్యవహారంపై ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది మోదీ సర్కార్. ఎగ్జామ్ పేపర్ లీకై చాన్నాళ్ల తర్వాత కీలక నిందితుడ్ని సీబీఐ అరెస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది…..