అనంతపురం.
22.07.2024.
శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు..
శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం నిర్వహించిన బిఏసి (BAC) సమావేశంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొనడం జరిగింది.
