Category: AP

AP

ఉమ్మడి ఆస్థుల పంచాయితీ ఇక సుప్రీంకోర్టులో, పిటీషన్ దాఖలు చేసిన AP

తెలుగు రాష్ట్రాల విభజన జరిగి అప్పుడే 8 ఏళ్లైంది. ఇప్పటికీ ఉమ్మడి ఆస్థుల విభజన జరగలేదు. ఈ విషయంపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి ఆస్థులు పంపిణీ చేయాలని కోరింది. రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆస్థుల విషయమై ఏపీ….

AP

POWER STAR వారాహికి లైన్ క్లియర్..

జన సేనాని పవన్ కళ్యాణ్‌ ఎన్నికల వాహనం వారాహి మీద ఎంతటి కాంట్రవర్సీ నెలకొందో అందరికీ తెలిసిందే. వాహన రంగు మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక వారాహికి రిజిస్ట్రేషన్ నిలిచిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. వాటిపై….

AP

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా గంటా చేరికకు గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ మారబోతున్నారని.. అధికార వైసీపీ చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి….

AP

YCP ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

YSRCP Twitter Hacked: ఏపీలో అధికార వైఎస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాకర్ చేశారు. వైఎస్సార్సీపీ పేరు మారు పేరు పెట్టారు. మొదట NFT Millionarie పేరుతో ట్విట్టర్ ఖాతాను మార్చేయగా.. మళ్లీ YSR Congress Party గా మార్చారు. లోకేషన్….

AP

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మునిగిపోతున్న నౌక

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మునిగిపోతున్న నౌకగా మారుతోంది. నాయకత్వ లోపం ఆ పార్టీని వెంటాడుతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వయోభారం అడ్డు రావడంతో పార్టీకి సరైన నాయకుడు లేరని చెబుతున్నారు. దీంతోనే రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ….

AP

మాండస్ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుపాను దిశ మార్చుకుంటోంది. ఉత్తర తమిళనాడు వద్ద నిన్ననే తీరం దాటాల్సిన తుపాను దిశ మార్చుకుని బలపడుతోంది. డిసెంబర్ 10 ఉదయం నాటికి తీరం దాటవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. మాండస్ తుపాను అంతకంతకూ బలపడుతోంది…..

AP

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 970 కి.మీ, చెన్నైకి 1020 కి.మీ….

AP

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ మీదుగా అల్పపీడన ప్రాంతం

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ మీదుగా అల్పపీడన ప్రాంతంగా గుర్తించినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అల్పపీడనంగా కేంద్రీకరించే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా….

AP

పంచాయితీరాజ్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తుూ ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలపై విచారణ

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై అటు ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. ఏపీలో….

AP

చంద్రబాబుపై MODI ప్రతీకారం షురూ

2019 ఎన్నికల సమయం.. నాటి ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలోని మోడీని ఓడించాలని.. బీజేపీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని దేశమంతా తిరిగారు. ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి తనకు ఒకప్పుడు బద్ధ శత్రువైన కాంగ్రెస్ కు….