విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శ్వేత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శ్వేత కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశామని విశాఖ సీపీ త్రివిక్రమ్ తెలిపారు. శ్వేతది ఆత్మహత్య అని….










